ఇదీ చూడండి రైతులకు మద్దతుగా.. రేపటినుంచి కృష్ణాజిల్లాలో ఆందోళనలు
ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం - latest news of ap express
ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. బ్రేక్ పట్టేయేటంతో బి-1 బోగి నుంచి పొగలొచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపేశారు. దిల్లీ నుంచి విశాఖకు బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. రైల్వే అధికారులు సమస్యను పరిష్కరించి రైలును పంపించారు.
ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం