ఇదీ చూడండి:
నవంబరు 9, 10న 'భీమిలి ఉత్సవ్'.. పోస్టర్ విడుదల - భీమిలి ఉత్సవ్ వార్తలు
నవంబరు 9,10వ తేదిల్లో జరగబోయే భీమిలి ఉత్సవ్ పోస్టర్‌ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విడుదల చేశారు. భీమిలి చరిత్ర రాబోయే తరాలకు తెలియజేయాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
భీమిలి ఉత్సవ్ పోస్టర్ని విడుదల చేసిన పర్యాటక శాఖ మంత్రి
భీమిలి ఉత్సవాల పోస్టర్‌ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విడుదల చేశారు. విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నెల 9, 10వ తేదీలలో తగరపువలస, భీమిలిలో 'భీమిలి ఉత్సవ్' ను నిర్వహించనున్నారు. భీమిలికి ఒక చరిత్ర ఉందని, దేశంలోనే భీమిలి రెండవ మున్సిపాల్టీగా ఏర్పాటైందని మంత్రి తెలిపారు. భీమిలి ఉత్సవ్ ప్రజల వేడుకని, ఇందులో రాజకీయాలు లేవన్నారు. భీమిలి చరిత్ర రాబోయే తరాలకు తెలియాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వివరించారు. భీమిలిలో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి వారికి ఈ ఉత్సవ్‌లో సత్కరిస్తామని చెప్పారు. వచ్చే నెలలో విశాఖ ఉత్సవాలు ఆ తరువాత అరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా, వినోద కార్యక్రమాలు సందడి చేస్తాయని విశాఖ కలెక్టర్ చెప్పారు.
ఇదీ చూడండి:
ap_vsp_10_06_poster_on_bhimili_utsav_avb_3182025.
@ఈ నెల 9,10 న భీమిలి ఉత్సవ్
@ భీమిలి ఉత్సవ్ పోస్టర్ ను విడుదల చేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు.
@భీమిలి ఉత్సవాలు వివరాలు వెల్లడించిన మంత్రి
( ) భీమిలి ఉత్సవాల పోస్టర్ ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విడుదల చేశారు. విశాఖ ప్రభుత్వ అతిధి గృహంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ నెల 9,10 తేదీల తగరపువలస, భిమిలిలో భీమిలి ఉత్సవ్ ను నిర్వహిస్తారు. భీమిలి కి ఒక చరిత్ర ఉన్నదని, దేశంలో భిమిలిలో రెండవ మున్సిపాల్టీగా ఏర్పాటు చేసినట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.భీమిలి ఉత్సవ్ ప్రజల వేడుకని, ఇందులో రాజకీయాలు ఉండవన్నారు.భీమిలి చరిత్ర రాబోయే తరాలకు తెలియాలనే ఆలోచనతో భీమిలి ఉత్సవ్ నిర్వహిస్తున్నట్టు వివరించారు.భీమిలి లో ఉన్న ప్రతిభా వంతులను గుర్తించి వారికి ఈ ఉత్సవలో సత్కరించనునట్టు చెప్పారు .భీమిలి ఉత్సవ్ తరువాత వచ్చే నెలలో విశాఖ ఉత్సవాలు, తరువాత అరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు.
బైట్: ముత్తంశెట్టి శ్రీనివాసరావు (రాష్ట్ర మంత్రి )
( ) భీమిలి ఉత్సవాలలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో అనేక క్రీడా, వినోద కార్యక్రమాలు సందడి చేస్తాయని విశాఖ కలెక్టర్ చెప్పారు.
బైట్: వినయ్ చంద్ ( జిల్లా కలెక్టర్ విశాఖ)
.....ఎండ్......
Last Updated : Nov 7, 2019, 3:43 PM IST