ETV Bharat / city

విశాఖ వేదికగా బిమ్స్‌టెక్ సదస్సు - BimStec news

విశాఖ నగరం వేదికగా అంతర్జాతీయ బిమ్స్‌టెక్ సదస్సు ఇవాళ ప్రారంభం కానుంది. రేపటి వరకూ జరిగే ఈ సదస్సుకు 7 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ పోర్టుల ఛైర్మన్‌లు, ప్రైవేటు పోర్టుల సీఈవోలు హజరవుతున్న ఈ సదస్సులో... పలు అంశాలు చర్చించనున్నారు.

విశాఖ వేదికగా బిమ్స్‌టెక్ సదస్సు
author img

By

Published : Nov 7, 2019, 6:56 AM IST

విశాఖ వేదికగా బిమ్స్‌టెక్ సదస్సు

బంగాళాఖాతం తీరం వెంబడి ఉన్న దేశాల మధ్య బహుళ రంగాలు... సాంకేతిక ఆర్థిక రంగాల సమన్వయ సదస్సుకు విశాఖ సిద్ధమైంది. బిమ్స్​టెక్ సదస్సు నిర్వహణలో భారత్ సహా నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, శ్రీలంక ఉన్నాయి. ఈ సదస్సులు వివిధ అంశాలపై... వేర్వేరు చోట్ల జరిగాయి. తొలిసారిగా పోర్టులు-సముద్రాలకు సంబంధించి నిర్వహిస్తున్నారు. నౌకా వాణిజ్యం, పరస్పర సహకారానికి అనువైన పరిస్థితులు, బంగాళాఖాతం తీరం వెంట ఉండే దేశాలు... నౌకావాణిజ్యం భద్రతపై పంచుకోవాల్సిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 2 రోజులు పాటు జరిగే ఈ సదస్సులో... 5 ప్రధాన అంశాలు చర్చకు వస్తాయి.

ఇదీ చదవండీ... అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట... నేటి నుంచి చెల్లింపులు

Vskp Dilleswara Rao Eenadu railway station విశాఖ నుంచి కాచిగూడ వెళ్లవలసిన జీరో 707 ప్రత్యేక ఏ విధమైన సమాచారాన్ని ప్రయాణికులకు చాలకపోవడంతో విశాఖ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం ఏడు గంటల 20 నిమిషాలకు విశాఖ బయలుదేరాల్సిన రైలుకు సంబంధించిన ప్రకటన పోవడంతో వాటికి సంబంధించిన స్పెషల్ ఉండిపోయారు అయితే రైలు వెళ్లిపోయిందని సమాచారం తెలుసుకున్న ప్రయాణికులు స్టేషన్ మాస్టర్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. తాము వెళ్ళవలసిన రైలు కు సంబంధించిన సమాచారం డిస్ప్లే ప్రదర్శనలు ఇవ్వకపోవడంతో బాబు ప్రకటన చేయకపోవడంతో తాము రైలు ను తప్పామని దీనికి రైల్వే అధికారులు బాధ్యత వహించి తమకు ప్రత్యేక రైళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్టేషన్లో ఆందోళనకు దిగిన ప్రయాణికుల్ని బుజ్జి గించి వేరు వేరు రైళ్లలో పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో తీవ్ర ఇబ్బందుల తో ఆ ప్రయాణికులు ప్రయాణాన్ని సాగించేందుకు సిద్ధపడ్డారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.