ETV Bharat / state

'చంద్రబాబు సూచనతోనే భాజపా- జనసేన పొత్తు'

author img

By

Published : Jan 17, 2020, 6:49 PM IST

Updated : Jan 17, 2020, 7:31 PM IST

ప్రజల విశ్వాసాన్ని పవన్​ కల్యాణ్​ కోల్పోయారని మంత్రి మత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు. ఏ పార్టీతోనైనా ఆరు నెలలు మించి ఉండలేరని విమర్శించారు. భాజపా-జనసేన పొత్తు అవకాశవాద రాజకీయమని ఆరోపించారు. విశాఖ జిల్లా భీమిలిలో మీడియాతో మాట్లాడుతూ... పవన్​ ఏమి సాధించారని భాజపాలో చేరారని ప్రశ్నించారు. పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులు ఏవీ సాధించలేదని విమర్శించారు. చంద్రబాబు సూచనతోనే భాజపాతో, జనసేన పొత్తు అని ఆరోపించారు. చంద్రబాబు కావాలనే తన అనుచరులను భాజపాలోకి పంపుతున్నారని మంత్రి విమర్శించారు.

avanthi srinivas fires on pawan kalyan
పవన్​ కల్యాణ్​పై అవంతి శ్రీనివాస్​ వ్యాఖ్యలు
పవన్​ కల్యాణ్​పై అవంతి శ్రీనివాస్​ వ్యాఖ్యలు

పవన్​ కల్యాణ్​పై అవంతి శ్రీనివాస్​ వ్యాఖ్యలు

ఇదీ చదవండి

అమరావతిలో 144 సెక్షన్‌ అమలుపై హైకోర్టు ఆగ్రహం

Intro:Ap_Vsp_106_17_Mantri_Avanthi_Pressmeet_Bml_Ab_AP10079
బి. రాము భీమునిపట్నం నియోజకవర్గం,విశాఖ జిల్లా


Body:జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా నికడలేని వ్యక్తి అని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.విశాఖ జిల్లా భీమునిపట్నం వైకాపా కార్యాలయంలో పాత్రికేయులు సమావేశంలో జనసేన బిజెపి పొత్తుపై రాష్ట్రమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ కు సూటిగా ప్రశ్నలు సంధించారు. బిజెపి పొత్తు వలన పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఏదైనా సాధించారా అని ప్రశ్నించారు.పోలవరం ,రైల్వే జోన్ పనులు ప్రారంభం, రాజధాని నిర్మాణానికి నిధులు వీటిలో ఏం సాధించారని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజల విశ్వాసం, నమ్మకాన్ని పవన్ కోల్పోయాడన్నారు. ఏ పార్టీలోనైనా ఆరు నెలలకు మించి పవన్ కళ్యాణ్ ఉండలేరన్నారు.
బైట్: ముత్తం శెట్టి శ్రీనివాసరావు రాష్ట్ర మంత్రి


Conclusion:
Last Updated : Jan 17, 2020, 7:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.