ETV Bharat / state

మూడవ రోజు ఉత్కంఠ భరితంగా...ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - latest news for prakasham sports news

ప్రకాశం జిల్లా చీరాలలోని సెయింట్​ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కాలేజిలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ -2019 క్రికెట్ పోటీలు మూడవ రోజు ఉత్కంఠభరితంగా సాగాయి. గెలుపు కోసం వివిధ కళాశాలల జట్లు తీవ్రంగా శ్రమించాయి.

third day of eenadu sports league-2019 in chirala, prakasham district
మూడవరోజు ఉత్కంఠభరితంగా...ఈనాడు స్పోర్ట్స్ లీగ్ -2019
author img

By

Published : Dec 16, 2019, 3:45 PM IST

మూడవరోజు ఉత్కంఠభరితంగా...ఈనాడు స్పోర్ట్స్ లీగ్ -2019
ఉత్సాహంగా ప్రకాశం జిల్లా చీరాలలోని సెయింట్​ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 క్రికెట్ పోటీలు మూడవ రోజు రసవత్తరంగా సాగాయి. కళాశాలలోని రెండు మైదానాల్లో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. మొదటి మ్యాచ్ ప్రకాశం పాలిటెక్నిక్ కళాశాల, ఎస్ఎంఎస్ఆర్ జూనియర్ కళాశాల చీమకుర్తి మధ్య జరిగిన పోటీలో 16 పరుగుల తేడాతో ప్రకాశం జూనియర్ కళాశాల జట్టు విజయం సాధించింది. రెండో మైదానంలో జరిగిన పోటీలో నారాయణ కళాశాల ఒంగోలు, మలినేని లక్ష్మయ్య పాలిటెక్నిక్ కళాశాల సింగరాయకొండ మధ్య జరిగిన హోరాహోరీ పోటీలో ఒక్క పరుగు తేడాతో ఒక జట్టు విజయం సాధించింది.

ఇదీ చదవండీ:

పంచలోహ విగ్రహాలు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు

Intro:FILENAME : AP_ONG_42_16_ATTEN_EENADU_CRICKET_AV_AP10068
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : ఉత్సాహం పరవళ్ళతో ఉత్సాహంగా ప్రకాశం జిల్లా చీరాల లోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ -20 19 క్రికెట్ పోటీలు మూడోరోజు రసవత్తరంగా సాగుతున్నాయి.. కళాశాలలోని రెండు మైదానంలో జరుగుతున్న ఈ పోటీల్లో ఉత్సాహంగా క్రీడాకారులు పాల్గొంటున్నారు.. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.. మొదటి మ్యాచ్ ప్రకాశం పాలిటెక్నిక్ కళాశాల , ఎస్ ఎం ఎస్ ఆర్ జూనియర్ కళాశాల చీమకుర్తి మధ్య జరిగిన పోటీలో 16 పరుగుల తేడాతో ప్రకాశం జూనియర్ కళాశాల జట్టు విజయం సాధించింది.. రెండో మైదానంలో జరిగిన పోటీలో నారాయణ కళాశాల ఒంగోలు, . మలినేని లక్ష్మయ్య పాలిటెక్నిక్ కళాశాల సింగరాయకొండ మధ్య జరిగిన హోరాహోరీ పోటీ లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించాయి రెండు మైదానాల్లో పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి

Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్: 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899

Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్: 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.