నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో దేవాలయాల్లో హుండీలను దోచుకెళ్లటం వీరికి అలవాటు. కావలికి చెందిన నడింపల్లి గోపి, కొమ్మలపాటి గోవర్ధన్ ఇద్దరు దేవాలయాల్లో చొరబడి హుండీలను దొంగిలిస్తుంటారు. ఆ అలవాటుతోనే దొంగతనం చేసేందుకు ఓ ఆలయానికి వెళ్లారు. కానీ ప్రయత్నం ఫలించలేదు. పోలీసులకు దొరికిపోయారు.
ఇదీ చదవండి: