ఇదీ చదవండి:
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నంద్యాలలో ముస్లింల ర్యాలీ - పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నంద్యాలలో ముస్లింల ర్యాలీ
కర్నూలు జిల్లా నంద్యాలలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. కేంద్రం వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలో గాంధీ చౌక్ నుంచి పురపాలక సంఘం కార్యాలయం వరకు మౌలానా అబ్దుల్ కలాం సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నంద్యాలలో ముస్లింల ర్యాలీ
Intro:ap_knl_21_22_muslim_ryaali_av_AP10058
యాంకర్, పొరసత్వ సవరణ బిల్లు ను వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా నంద్యాలలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. కేంద్రం వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. పీఎం, సిఎం డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. పట్టణంలో గాంధీ చౌక్ నుంచి పురపాలక సంఘం కార్యాలయం ఎదుట మౌలానా అబ్దుల్ కలాం సర్కిల్ వరకు ఈ ర్యాలీ సాగింది. వేల సంఖ్యలో ముస్లింలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు.
Body:ముస్లింల ర్యాలీ
Conclusion:9394450145, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

Last Updated : Dec 22, 2019, 7:21 PM IST
TAGGED:
muslim ryaali