ETV Bharat / state

ఆళ్లగడ్డలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ - muslim unions dharna news in kurnool district

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్​ఆర్​సీలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/23-December-2019/5470908_402_5470908_1577121626018.png
ఆళ్లగడ్డలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
author img

By

Published : Dec 23, 2019, 11:25 PM IST

Updated : Dec 26, 2019, 3:41 PM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్​ఆర్​సీలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఈద్గా మసీదు నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ఈ ర్యాలీ సాగింది. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ముస్లింలు వందల ఏళ్ల నుంచి దేశంలోనే ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఆళ్లగడ్డలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ఇదీ చూడండి: 'బిల్లు రద్దు చేయకుంటే ఉద్యమం మరింత ఉద్ధృతం'

Intro:ap_knl_101_23_muslims_ryalley_av_ap10054 రెడీ టు యూస్ ఆళ్లగడ్డ 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో సి ఎ ఏ ఏ ,ఎన్ ఆర్ సి లకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని ఈద్గా మసీదు నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ఈ ర్యాలీ సాగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం ముస్లింల ను లక్ష్యంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను ప్రవేశపెట్టిందని వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు ముస్లిములు కూడా వందల ఏళ్ల నుంచి దేశంలోని ఉన్నారని అర్థంతరంగా వారి భద్రత భవిష్యత్తు పై నీలి నీడలు కమ్ముకునే లా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు వెంటనే ప్రభుత్వం ఈ చట్టాలను రద్దు చేయాలని కోరారు

Body:పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీ

Conclusion:పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ర్యాలీ
Last Updated : Dec 26, 2019, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.