ETV Bharat / state

కర్నూలులో లారీ బీభత్సం... ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు - కర్నూల్లో తాజా లారీ ప్రమాదం వార్తలు

కొత్త సంవత్సరంలో స్నేహితులతో సరాదాగా గడిపిన వీరనాయుడు అనే ఇంటర్ విద్యార్థిని లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. యువకుడు వెళ్తున్న బైక్​ను లారీ బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలులో జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

కర్నూలులో లారీ బీభత్సం... ఒకరు మృతి,మరో 6మందికి గాయాలు
కర్నూలులో లారీ బీభత్సం... ఒకరు మృతి,మరో 6మందికి గాయాలు
author img

By

Published : Jan 1, 2020, 10:19 PM IST

కర్నూలులో లారీ బీభత్సం... ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

కర్నూలులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని, కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇది జరిగింది...
కర్నూలులో లారీ బీభత్సం సృష్టించింది. కృష్ణానగర్​లోని ఐటిసి కంపెనీ వద్ద లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో వీర నాయుడు అనే ఇంటర్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నూతన సంవత్సరంలో స్నేహితులతో గడిపిన వీరనాయుడుని చూసి...తోటి స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇవీ చదవండి

విషాదం: ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మృతి

Intro:ap_knl_13_01_vo_lorry_bhivastam_avbb_ap10056
కొత్త సంవత్సరం లోకి ఎన్నో ఆశలతో అడుగుపెడదాం అనుకున్న ఇంటర్ విద్యార్థులకు లారీ రూపంలో ప్రమాదం ఎదురైంది కర్నూలుకు చెందిన యువకులు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో వీర నాయుడు అనే విద్యార్థి మృతి చెందాడు మరో ఆరుగురికి తీవ్రగాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది నగరంలోని ఐటిసి కంపెనీ వద్దనున్న జాతీయ రహదారి లో ఈ ప్రమాదం జరిగింది వేగంగా వచ్చిన లారీ మొదట కారును ఢీకొని వరుసగ ఆటోను ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది అప్పటివరకు స్నేహితులతో సరదాగా గడిపిన వ్యక్తిని విగతజీవిగా చూసి అతని తల్లిదండ్రులు తోటి మిత్రులు కన్నీరుమున్నీరయ్యారు
బైట్... వికాస్. ప్రత్యక్ష సాక్షి
మహబుబ్ బాషా. డిఎస్పీ.

Body:ap_knl_13_01_vo_lorry_bhivastam_avbb_ap10056

Conclusion:ap_knl_13_01_vo_lorry_bhivastam_avbb_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.