ETV Bharat / state

విషాదం: ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మృతి - చిత్తూరు జిల్లా మొదలపల్లిలో ట్రాక్టర్ బోల్తా

వారంతా దేవుని దర్శనం కోసం సంతోషంగా బయలుదేరారు. ట్రాక్టర్​లో పిల్లా పెద్దా సందడి చేస్తూ ప్రయాణం చేస్తున్నారు. ఇంతలో ఊహించని ప్రమాదం. ఒక్కసారిగా వారు వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. కనురెప్పపాటులో జరిగిన ప్రమాదంలో ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిశాయి.

tractor roll over in modalapalli chittore district three died
మొదలపల్లిలో ట్రాక్టర్ బోల్తా ముగ్గురు మృతి
author img

By

Published : Jan 1, 2020, 7:37 PM IST

మొదలపల్లిలో ట్రాక్టర్ బోల్తా ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లా తవణపల్లి మండలం మొదలపల్లి గ్రామంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన కొంతమంది ట్రాక్టర్​లో సిద్ధేశ్వరస్వామి ఆలయానికి వెళుతుండగా.. వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. సుమారు 15మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఏడేళ్ల బాలుడు ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

బేబికి ట్యాగ్​ పెట్టు.... కేటుగాళ్లకు చెక్​పెట్టు!

Intro:చిత్తూరు తవణపల్లి మండలంలోని మొదలపల్లి గ్రామం చెందిన సిద్దేశ్వర స్వామి ఆలయానికి వెళుతుండగా అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తాపడింది అందులో వెళుతున్న సుమారు 15 మంది కి గాయాలయ్యారు, ముగ్గురు మృతి ,అందులో ఇద్దరు మహిళలు ,ఓక బాబు
వీరి పేరు, బుజ్జమ్మ 49,లోకమ్మ 45,గౌతమ్ బాలుడు 7 సంవత్సరం ఈ సగంటనకు కారణం, ట్రాక్టర్ డ్రైవర్ అన్నట్లు స్థానికులు తెలుపుతున్నారు,Body:s.gurunathConclusion:puthalapattu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.