ఈనెల 9న కర్నూలులో పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా భాజపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పత్రాలను ఆ పార్టీ ఎంపీ టీజీ వెంకటేశ్ కర్నూలులో ఆవిష్కరించారు.సీఏఏ పై ప్రతిపక్షపార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. ఈ చట్టంతో దేశంలోని ముస్లింలకు ఎలాంటి ఇబ్బందిలేదన్నారు.
ఇదీ చదవండి: ఆటో బోల్తా పడి ఇద్దరు యువకులకు గాయాలు