ETV Bharat / state

కాల్వబుగ్గలో నీటి వివాదం.. వైసీపీ వర్గీయుల ఘర్షణ

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలో వైసీపీ వర్గీయుల మధ్య నీటి విషయంలో ఘర్షణ జరిగింది.

కాల్వబుగ్గలో వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ
author img

By

Published : Nov 16, 2019, 11:33 AM IST

Updated : Nov 16, 2019, 12:29 PM IST

కాల్వబుగ్గలో వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలో వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నాలుగు రోజులుగా గ్రామానికి నీరు రాకపోవటంతో వైకాపా వర్గీయుల మధ్య మాట మాట పెరిగి ఘర్షణ పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

నీటి కుళాయి విషయంలో ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. మూడు రోజులుగా గ్రామంలో నీరు రాకపోవటంతో స్థానిక నాయకుడు శేఖర్ వద్దకు వెళ్లి విషయం చెప్పారు. నీరు విడుదల చేశారు. గ్రామంలో తనమాటే చెల్లాలని నీరు విడుదల చేయటానికి నీవెవరూ అని భాస్కర్ అనే వ్యక్తి తన వర్గీయులతో కలిసి శేఖర్ వర్గీయులపై దాడికి దిగారు. ఈ ఘర్షణలో శేఖర్‌, రహెమాన్, మద్దిలేటికి గాయాలయ్యాయి. ఇరువర్గాల వారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనచురులే కావడం గమనార్హం.

ఇదీ చదవండి:

బంటుపల్లి ఘర్షణలో గాయపడ్డ భాజపా వర్గీయులను పరామర్శించిన మాదవ్​

Intro:Ap_knl_141_16_garsana_av_Ap10059 కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లోని కాల్వబుగ్గలో వైసిపి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగిందిBody:కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లోని కాల్వబుగ్గ గ్రామంలో వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ ఘర్షణ జరిగింది నాలుగు రోజులుగా గ్రామానికి నీరు రాక పోవడం తో వైకాపా వర్గీయుల మధ్య మాట మాట పెరిగి ఘర్షణ పడ్డారు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఇరువర్గాలను పోలీస్ స్టేషన్కు తరలించారుConclusion:నవీన్ కుమార్ పాణ్యం ఈ టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా
Last Updated : Nov 16, 2019, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.