ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడింది. నూజివీడు పట్టణంలోని రైతు బజార్లో సబ్సిడీపై ఒక్కో రేషన్ కార్డుకు 25 రూపాయల చొప్పున ప్రజలకు ఉల్లి అందజేశారు. రైతు బజార్లో సబ్సిడీ ఉల్లి కోసం వినియోగదారులు బారులు తీరారు. ఒక్కోరేషన్ కార్డుకు కనీసం మూడు కేజీల చొప్పున ప్రభుత్వం సరఫరా చేయాలని సామాన్యులు కోరుతున్నారు.
ఇదీ చదవండీ: