ETV Bharat / state

పశువులే ప్రాణం.. కనుమ రోజు ప్రత్యేక పూజలు

author img

By

Published : Jan 16, 2020, 3:48 PM IST

విజయవాడ గ్రామీణలో చిన్న కంచి దేవస్థానంలో కనుమ రోజున పశువులకు పూజలు నిర్వహించారు. ఈ పసుపు పూజ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు.

kanuma celebrations
పశువులే ప్రాణం.. కనుమ రోజు ప్రత్యేక పూజలు
పశువులే ప్రాణం.. కనుమ రోజు ప్రత్యేక పూజలు

సంక్రాంతి పండుగలో మూడో రోజైన కనుమ రైతులకు ఎంతో ప్రత్యేకమైంది. వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడు వాదోడుగా ఉన్న పశువుల కోసం ఈ కనుమ జరుపుకుంటారు. వ్యవసాయదారుడికి పశువులే ధనం. వాటి శ్రమ మూలంగా పంట చేతికి వస్తుంది. విజయవాడ గ్రామీణలో చిన్న కంచి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాక్షాత్ దైవ స్వరూపంగా కొలిచే పశువులను పూజించటం వలన లోకం సుభిక్షంగా ఉంటుందని దేవస్థానం పూజారులు చెప్పారు. ఈ పసుపు పూజ కార్యక్రమానికి స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

మునగపాకలో సందడిగా గుర్రాలు, ఎడ్లబళ్ల పోటీలు

Intro:Ap_Vja_10_16_GowPuja_At_Chenna_Kanchi_Av_Ap10052
Sai babu_9849803586
యాంకర్ : సంక్రాంతి పర్వదినం తరువాత రోజైన కనుమ పండుగ రోజున నిర్వహించే పశువుల పండగ సందర్భంగా విజయవాడ గ్రామీణ నున్న చిన్న కంచి దేవస్థానం లో పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఏడాదిపాటు రైతులతో మమేకమై పంటలు పండించడానికి ఉపయోగపడే పశువులను తరతరాలుగా కనుమ రోజున పూజ చేయటం ఆనవాయితీ కాగా ప్రస్తుత కాలంలో యాంత్రిక జీవితానికి అలవాటు పడిన రోజుల్లో గృహాల వద్ద పశువులకు పూజ చేయటం తగ్గిపోయిన నేపథ్యంలో ప్రతి ఏడాది చిన్న కంచి దేవస్థానం లో ప్రత్యేకంగా పశువులకు పూజలు నిర్వహిస్తారు్్ సాక్షాత్ దైవ స్వరూపంగా కొలిచే పశువులను పూజించడం వలన లోకం సుభిక్షంగా ఉంటుందని ఈ సందర్భంగా దేవస్థానం పూజారులు చెప్పారు.. ఈ పసుపు పూజా కార్యక్రమానికి స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు..

బైట్: మొక్కపాటి శర్మ _ చిన్న కంచి దేవస్థానం నిర్వాహకులు..
బైట్: శివ శర్మ _ చిన్న కంచి దేవస్థానం పూజారి
బైట్: నాగిరెడ్డి_ ప్రకృతి వ్యవసాయ రైతు..

Body:Ap_Vja_10_16_GowPuja_At_Chenna_Kanchi_Av_Ap10052

Conclusion:Ap_Vja_10_16_GowPuja_At_Chenna_Kanchi_Av_Ap10052
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.