ETV Bharat / state

మునగపాకలో సందడిగా గుర్రాలు, ఎడ్లబళ్ల పోటీలు

author img

By

Published : Jan 16, 2020, 12:31 PM IST

విశాఖ జిల్లా మునగపాకలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా గుర్రం, ఎడ్లబళ్ల పోటీలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల వారు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీలను జనసేన నాయకులు సుందరపు విజయ్‌కుమార్‌, ఎడ్లబళ్ల పోటీలను వైకాపా నాయకులు విష్ణుమూర్తి ప్రారంభించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

horse-games-in-visakha-munagapaka
horse-games-in-visakha-munagapaka
సంక్రాంతి వేడుకల్లో ఘనంగా గుర్రం, ఎడ్లబళ్ల పోటీలు

.

సంక్రాంతి వేడుకల్లో ఘనంగా గుర్రం, ఎడ్లబళ్ల పోటీలు

.

Intro:Ap_vsp_46_16_gurram_edlabandila_potilu_av_AP10077_k.Bhanojirao_8008574722
విశాఖ జిల్లా మునగపాక లో సంక్రాంతి వేడుకల్లో భాగంగా గుర్రం ఎడ్లబండి పోటీలు ఘనంగా జరిగాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఎడ్లబండి నిర్వాహకులు గుర్రం పోటీలు జరిగాయి

Body:గుర్రపు పోటీలను జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు ఎడ్లబండి పోటీలు వైకాపా నాయకులు డాక్టర్ విష్ణుమూర్తి ప్రారంభించారు పోటిలో
ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు
Conclusion:పోటీలను తిలకించడానికి అధిక సంఖ్యలో ప్రజలు ఇక్కడికి రావడంతో సందడి వాతావరణం నెలకొంది


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.