ETV Bharat / state

నందిగామలో ఎలక్ట్రీషియన్ 'డే' ర్యాలీ - నందిగామలో ఎలక్ట్రీషియన్ డే

థామస్ ఆల్వా ఎడిసన్ జయంతి సందర్భంగా..ఎలక్ట్రీషియన 'డే' పురస్కరించుకొని కృష్ణాజిల్లా నందిగామలో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్లు ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు కార్మికుల ఐక్యతకు అందరూ కట్టుబడి ఉండాలని.. తమకు ప్రభుత్వం సాయం అందజేయాలని వారు కోరారు. వీరికి నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మద్ధతు ప్రకటించారు.

electrician day Workers' rally in Nandigama
ర్యాలీ నిర్వహిస్తున్న కార్మికులు
author img

By

Published : Jan 27, 2020, 12:49 PM IST

ఇదీ చదవండి:

Intro:electrcian


Body:day


Conclusion:karmikula rally థామస్ ఆల్వా ఎడిసన్ పుట్టినరోజు అయిన సందర్భంగా గా ఎలక్ట్రీషియన్ డేను పురస్కరించుకొని కృష్ణాజిల్లా నందిగామ లో ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు ప్రైవేటు కార్మికుల ఐక్యత అందరూ కట్టుబడి ఉండాలని తమకు ప్రభుత్వం సాయం అందజేయాలని వారు కోరారు వీరికి నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మద్దతు ప్రకటించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.