కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం వద్ద ప్రమాదం జరిగింది. స్విఫ్ట్ కారు పొలాల్లోకి దూసుకెళ్లింది. పెళ్లికి వెళ్లిన నలుగురు వ్యక్తులు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం కారణంగానే... కారు అదుపుతప్పి రోడ్డు మీద నుంచి పొలంలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు క్షేమంగా ఉన్నారు.
ఇదీ చదవండీ:
నోట్‌బుక్‌లో పేపర్ చించాడని విద్యార్థి చితకబాదిన ప్రిన్సిపాల్