ETV Bharat / state

మా ఎమ్మెల్యే కనిపించడం లేదు.. వెతకండి సార్! - ఎమ్మెల్యే కనిపించటం లేదని...పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతులు

మంగళగిరి నుంచి తాము ఓట్లేసి గెలిపించిన శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించటం లేదంటూ.. ఆ ప్రాంత రైతులు పోలీసులకు ఫిర్యాదు కలిశారు.

Farmers complained to the police that the MLA was missing
ఎమ్మెల్యే కనిపించటం లేదని...పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతులు
author img

By

Published : Dec 23, 2019, 1:05 PM IST

Updated : Dec 23, 2019, 3:23 PM IST

ఎమ్మెల్యే కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతులు

గుంటూరు జిల్లా మంగళగిరి రైతులు.. తమ ప్రాంత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరుపై వినూత్నంగా నిరసన తెలిపారు. తాము ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను అన్ని విధాల ఆదుకుంటామని ఎన్నికల సమయంలో హామి ఇచ్చారనీయ... ఇప్పుడు ఆ హామీ నెరవెర్చటం లేదని రైతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజధాని రైతులకు పూర్తి అండగా ఉంటానని భరోసా ఇచ్చారని అన్నదాతలు చెప్పారు. ప్రస్తుతం తామంతా ఆందోళనలో ఉన్నామని...ఈ సమయంలో తమను ఆదుకోవాల్సింది...పోయి పట్టించుకోవాట్లేదని... వాపోతున్నారు. తక్షణమే తమ ఎమ్మెల్యే ఆచూకీ కనిపెట్టాలని పోలీసులకు విన్నవించారు.

ఇదీ చదవండి:

పంటల బీమాకు సొంత సంస్థ.. వ్యవసాయశాఖ మార్గదర్శకాలు

Intro:AP_GNT_27_23_MLA_RK_PI_PHIRYADU_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

( ) తాము ఓట్లేసి గెలిపించిన శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదంటూ మంగళగిరి మండల రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను అన్ని విధాల ఆదుకుంటానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు దానిని నెరవేర్చడం లేదంటూ రైతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజధాని రైతులకు పూర్తిగా అండగా ఉంటానని ఎన్నికల సమయంలో భరోసా ఇచ్చారని రైతులు చెప్పారు. ప్రస్తుతం తామంతా ఆందోళనతో ఉన్నామని ఈ సమయంలో తమ ఆగిపోకుండా ఎటో వెళ్ళిపోయాడు అని రైతులు తెలిపారు. తక్షణమే తమ ఎమ్మెల్యే ఆచూకీ కనిపెట్టాలని పోలీసులకు విన్నవించారు.

Body:bite

Conclusion:ఉయ్యూరు ఫణీంద్ర రెడ్డి, రైతు, నిడమర్రు
Last Updated : Dec 23, 2019, 3:23 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.