ఇదీ చదవండి:
అమరావతి ఉద్యమం: జోలెపట్టి జనంలోకి చంద్రబాబు - chandrababu at narasaraopeta rally
గుంటూరు జిల్లా నరసరావుపేటలో అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ర్యాలీ ముగిసింది. గుంటూరు రోడ్డు నుంచి పల్నాడు బస్టాండు వరకూ ర్యాలీ నిర్వహించారు. ఐకాస ఉద్యమం కోసం చంద్రబాబు మరోసారి జోలె పట్టారు. చంద్రబాబు, ఐకాస నేతలకు ప్రజలు విరాళాలు అందించారు.
chandrababu at narasaraopeta rally
ఇదీ చదవండి:
Intro:Body:Conclusion:
Last Updated : Jan 12, 2020, 10:33 PM IST