ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయటంపై హర్షం వ్యక్తం చేస్తూ చిత్తూరు జిల్లా పూత్తురులో ఆర్టీసీ యూనియన్ నాయకులు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్యెల్యే రోజా, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు హాజరయ్యారు. అనంతరం ఆర్టీసీ నాయకులు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఇదీ చదవండి: