ETV Bharat / bharat

వీరి అత్మస్థైర్యానికి సాటిలేదు- కళకు ఎదురులేదు! - MESMERIZING DANCE SHOW

జైపుర్​లోని జవహర్​ కళా కేంద్రం వేదికగా జరిగిన 'లోక్​రంగ్​' కార్యక్రమంలో పాల్గొన్న 'వీ ఆర్​ వన్​' దివ్యాంగులు  బృందం అదరగొట్టింది. ఎన్ని సమస్యలున్నా తమను ఎవరు ఆపలేరని చాటిచెప్పింది. వీరు చేసిన అద్భుత ప్రదర్శనకు వీక్షకులు మంత్రముగ్ధులయ్యారు.

వీరి అత్మస్థైర్యానికి సాటిలేదు- కళకు ఎదురులేదు!
author img

By

Published : Oct 16, 2019, 5:40 PM IST

వీరి అత్మస్థైర్యానికి సాటిలేదు- కళకు ఎదురులేదు!

మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని ఎన్నోసార్లు నిరూపితమైంది. అవయవాలు లేకపోయినా కన్నీరు పెట్టకుండా.. మనో ధైర్యంతో అవరోధాలను అధిగమించారు ఎందరో దివ్యాంగులు. రాజస్థాన్​లో జరిగిన ఓ నృత్య కార్యక్రమం ఇందుకు ఓ ఉదాహరణ.

జైపుర్​లోని జవహర్​ కళా కేంద్రంలో 'లోక్​రంగ్​' వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో నృత్య ప్రదర్శన చేసిన కొందరు దివ్యాంగులు.. తమ కళతో ప్రేక్షకులను కట్టిపడేశారు. భరత నాట్యం, శివతాండవం వంటి నృత్యాలు ప్రదర్శించి వీక్షకుల మనసు దోచుకున్నారు.

వీరందరు 'వీ ఆర్​ వన్​' సంస్థకు చెందిన వారు. చక్రాల కుర్చీపై కూర్చుని వీరు సృష్టించిన అద్భుతానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. వీరు మాట్లాడలేరు, వినలేరు, వీరి కాళ్లు కదలవు. అయినా వీరి అత్మస్థైర్యానికి అందురు ఫిదా అయిపోయారు.

ఇదీ చూడండి:- అతి త్వరలో మోదీ-ఇమ్రాన్​ భేటీ..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Beijing, China - 16th October 2019
1. 00:00 Entrance to Chinese Football Association (CFA) office
2. 00:06 CFA logo
3. 00:11 SOUNDBITE (Mandarin): Liu Yi, Secretary General, CFA
"The Chinese Football Association will no longer own any future shares of Chinese Super League (CSL), bowing out completely from the management of the league. "
4. 00:21 Wide shot of press conference
5. 00:26 Camera crews
6. 00:31 SOUNDBITE (Mandarin): Liu Yi, Secretary General, CFA
"The CFA will only supervise the important and major issues of CSL. As for how to supervise, we have studied the patterns from those successful leagues of the world. The majority of the CSL investors praised highly the EPL (English Premier League) model, where the Football Association has the veto right in the professional league, but the right can only be used on important and major issues, not including daily management work."
7. 01:00 Mid shot of press conference
8. 01:05 Camerawoman
9. 01:09 SOUNDBITE (Mandarin): Liu Yi, Secretary General, CFA
"I can answer your question assertively that firstly, CSL's system of promotion and relegation will not be changed, and secondly there is no league expansion in the next season. In case there will be expansion of the league, CFA and CSL need to discuss the issue and notify the public one season ahead because it will affect the league at various levels, such as League A, League B, etc. So I think my answer is very direct and clear."
10. 01:43 Wide shot press conference
SOURCE: SNTV
DURATION: 01:49
STORYLINE:
The Chinese Football Association (CFA) announced Wednesday that it will delegate more power to the domestic leagues and will no longer own any future shares in the top league - Chinese Super League.
Liu Yi, Secretary General of the CFA confirmed at a press conference on Wednesday morning that all the administrative approval procedures for the Chinese Football Professional League will be completed by the end of November and the new league financial structure will be established before the end of the year.
The new professional league will follow the model of English Premier League, said Mr. Liu.
The Chinese Super League is one of the most popular professional sports leagues in China, with an average attendance of 24,107 for league matches in the 2018 season.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.