ETV Bharat / state

35 మంది వృద్ధులను బతికుండగానే చంపేశారు..! - అనంతపురంలో పింఛన్ కష్టాలు

అనంతపురం జిల్లాలో వాలంటీర్ల తప్పిదంతో 35 మంది వృద్ధులకు ఫించను అందలేదు. వారు బతికే ఉన్నా చనిపోయినట్లుగా రికార్డుల్లోకి ఎక్కించారు. దీనిపై స్పందించిన అధికారులు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.

35 Older people did not receive a pension due to the volunteers' mistake
35 Older people did not receive a pension due to the volunteers' mistake
author img

By

Published : Jan 6, 2020, 6:09 PM IST

Updated : Jan 6, 2020, 6:14 PM IST

వాలంటీర్ల తప్పిదంతో వృద్ధులకు అందని పింఛన్​

అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలంలో దాదాపు 35 మంది వృద్ధులను బతికుండగానే గ్రామ వాలంటీర్లు మరణించినట్లుగా రికార్డుల్లో నమోదు చేశారు. దీనివల్ల వారికి వైఎస్సార్ భరోసా ఫించను అందలేదు. గోరంట్ల మండల కేంద్రంలోని ఒక్క రాజీవ్ కాలనీలోనే 24 మంది వృద్ధులను జీవించి ఉన్నా చనిపోయినట్లు రికార్డుల్లోకి ఎక్కించారు. దీనిపై ఆగ్రహించిన బాధితులు గ్రామ సచివాలయం ఎదుట నిరసన తెలిపారు. స్పందించిన అధికారులు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.

ఇదీ చదవండి:

'రాజధాని రైతులకు మద్దతుగా మహిళలు బంగారం విరాళం'

Intro:ap_atp_57_06_pension_vruddulu_darna_av_ap10099
Date:6-1-2020
Center:penukonda
Contributor:c.a.naresh
Cell:9100020922
Emp id:ap10099
పింఛన్ కోసం వృద్ధుల అవస్థలు
అనంతపురం జిల్లా పెను కొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలంలో దాదాపు 35 మంది వృద్ధులను బ్రతికుండగానే గ్రామ వాలంటీర్లు మరణించినట్లుగా నమోదు చేయడంతో వైయస్సార్ భరోసా పెన్షన్ అందలేదు. గోరంట్ల మండల కేంద్రంలోని ఒక్క రాజీవ్ కాలనీ లోనే 24 మంది వృద్ధులను బ్రతికుండగానే మరణించినట్టు నమోదు చేశారు .ఆగ్రహించిన వృద్ధులు సోమవారం ఉదయం గ్రామ సచివాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన అధికారులు వెంటనే సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ నెల పదో తేదీ లోపు తమకు పింఛన్ అందిస్తామని అధికారులు వివరించినట్టు వృద్ధులు పేర్కొన్నారు..Body:ap_atp_57_06_pension_vruddulu_darna_av_ap10099Conclusion:ap_atp_57_06_pension_vruddulu_darna_av_ap10099
Last Updated : Jan 6, 2020, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.