ETV Bharat / sports

హార్దిక్ ప్రేమలో పడ్డాడు.. ఇన్ స్టా వేదికగా ప్రకటన

టీమిండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య.. నటి నటాషా స్టాంకోవిచ్​తో ప్రేమలో ఉన్నట్లు ఇన్​స్టా వేదికగా ప్రకటించాడు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

Hardik Pandya In Love With Stanco vic
హార్దిక్ పాండ్య
author img

By

Published : Jan 1, 2020, 12:36 PM IST

టీమిండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య.. తన గర్ల్​ఫ్రెండ్​ ఎవరో ఒప్పేసుకున్నాడు. నటి నటాషా స్టాంకోవిచ్​తో ప్రేమలో ఉన్నట్లు నూతన సంవత్సరం సందర్భంగా ఇన్ స్టా వేదికగా ప్రకటించాడు.

"స్టార్టింగ్​ ద ఇయర్ విత్​ మై ఫైర్ వర్క్"​ అని నటషాతో దిగిన ఫొటోను ఇన్​స్టాలో పంచుకున్నాడు. అంతేకాకుండా ఈ పోస్టుకు ప్రేమ గుర్తును ఎమోజీగా పెట్టాడు. లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ దీనిపై ముందుగా స్పందించాడు.

గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య 'సమ్​థింగ్​ సమ్​థింగ్'​ ఉందని మీడియాలో విస్తృతంగా చర్చ నడిచింది. చివరకు ఈ పోస్టుతో హార్దిక్ ఆ ఊహాగానాలను నిజం చేశాడు.

గాయం కారణంగా సెప్టెంబరు నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడీ ముంబయి క్రికెటర్. త్వరలో జరగనున్న శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్​కు అందుబాటులో లేడు. ప్రస్తుతం కోలుకుంటున్న హార్దిక్.. భారత్-ఏ జట్టులో చోటుదక్కించుకున్నాడు. ఈ నెలాఖరున 3 వన్డేలు ఆడనున్నాడు.

ఇదీ చదవండి: 'కొత్త ఏడాది ఏం మారదు.. మీకు గుర్తుచేస్తున్నానంతే'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Taipei City - 1 January 2020
1. Taiwan's President Tsai Ing-wen walking on stage
2. Wide of Tsai on stage
3. Journalist filming Tsai
4. SOUNDBITE (Mandarin) Tsai Ing-wen, President of Taiwan:
"Several democratic countries, including Taiwan, are making laws or implementing policies to prevent China's infiltration aimed at interfering in their internal affairs. The problem is not with these countries that are making laws. The problem is whether Beijing could stop infiltrating and interfering and becoming a trustable partner in the international society."
5. Cameras
6. Close of presidential logo on lectern
7. SOUNDBITE (Mandarin) Tsai Ing-wen, President of Taiwan:
"The anti-infiltration law was passed yesterday at the legislature. Its content is already stipulated in other domestic laws. As long as one is not assigned, commissioned or sponsored by China to act against what is not permitted by Taiwanese laws, one will not be a subject pursued by the anti-infiltration law. And whether one has infringed the law is not decided by any administrational department or anyone else. It has to be decided by the judicial system."
8. Media
9. SOUNDBITE (Mandarin) Tsai Ing-wen, President of Taiwan:
"It is true that Taiwan, being at the frontline against China's pressure, a victim of constant interference and infiltration by China, we do need such a law to make Taiwan safer, so that the society would not be divided by infiltration and interference."
10. Various of media
11. Tsai leaving
STORYLINE:
Taiwanese President Tsai Ing-wen on Wednesday stressed the importance of the country's newly passed anti-infiltration law aimed at blocking political interference from China.
Tsai Ing-wen said Taiwan was at the "frontline" of Chinese "pressure" and the legislation would make it "safer".
Taiwan's parliament passed the law on December 31, 2019, following accusations China was strongly backing candidates from the main opposition Nationalist Party ahead of the Taiwanese election on January 11.
The majority of its content is already stated in various domestic laws that regulates what one should not do when it comes to issues related with China.
Tsai is favoured to win a second term in the upcoming vote, an outcome that would likely intensify China's economic, diplomatic and military pressure over her refusal to accept its insistence Taiwan is a part of China.
She said Taiwan was one of several countries seeking to implement legislation to curb Chinese interference.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.