ETV Bharat / sports

'కొత్త ఏడాది ఏం మారదు.. మీకు గుర్తుచేస్తున్నానంతే'

2020కి స్వాగతం పలుకుతూ పలువురు భారత క్రికెటర్లు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. అందులో సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కాస్త భిన్నంగా విష్ చేశాడు. మారేది క్యాలెండర్​ మాత్రమేనని అన్నాడు.

'కొత్త ఏడాది ఏం మారదు.. మీకు గుర్తుచేస్తున్నానంతే'
భారత క్రికెటర్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
author img

By

Published : Jan 1, 2020, 10:52 AM IST

ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. 2019, గత దశాబ్దానికి వీడ్కోలు చెప్పి.. కొత్త ఏడాదికి ప్రజలంతా నూతనోత్సహంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారత క్రికెటర్లు, మాజీలు.. సోషల్​ మీడియా వేదికగా దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. -విరాట్ కోహ్లీ

మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2020లో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. - వీరేంద్ర సెహ్వాగ్‌

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడాదిలో అంతా మారిపోతుందని ఉత్సాహపడకండి. మారేది కేవలం క్యాలెండర్‌ మాత్రమే. మీ భాగస్వామి, ఉద్యోగం, లక్ష్యాలు ఏమీ మారవు. ఇది మీకు గుర్తుచేస్తున్నానంతే. - హర్భజన్‌ సింగ్‌

జయం దిశగా అడుగులు వేసేటప్పుడు ఎంతో దృఢంగా ఉండండి. మార్గం మధ్యలో ఎదురయ్యే కష్టాలు.. గెలిచిన తర్వాత వచ్చే ఆనందం కంటే ఎంతో చిన్నవి. అభిమానులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. - మహ్మద్‌ షమి

మీకు, మీ ఆత్మీయులకు ఆ భగవంతుడు శాంతి, ఆనందాన్ని అందిస్తాడని ఆశిస్తున్నా. కొత్త జీవితం, ఉజ్వల భవిష్యత్తుకు స్వాగతం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. - వీవీఎస్‌ లక్ష్మణ్‌

గత దశాబ్దానికి, 2019కి వీడ్కోలు. కొత్త ఏడాదికి ఘన స్వాగతం. ఈ నూతన దశాబ్దంలో ప్రపంచానికి దయ, ప్రేమను పంచడానికి మనం శ్రమించాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. - సురేశ్‌ రైనా

AP Video Delivery Log - 0200 GMT News
Wednesday, 1 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0147: Australia Firefighters AP Clients Only 4247011
Firefighters in race to save homes in Australia
AP-APTN-0102: Germany NYE Display AP Clients Only 4247008
Berlin's Brandenburg Gate lit up by NYE fireworks
AP-APTN-0100: US FL Dachshund Walk AP Clients Only 4247007
Dachshunds say so long to 2019 in Key West
AP-APTN-0056: US FL Dachsund Walk AP Clients Only 4247003
Dachshunds say so long to 2019 in Key West
AP-APTN-0048: UK NYE Fireworks 2 No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4247004
London fireworks see in the new year with a bang
AP-APTN-0030: UK NYE Scotland Fireworks No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4247002
Fireworks light up Edinburgh Hogmanay celebration
AP-APTN-0019: UK NYE Fireworks No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4246999
London welcomes 2020 with spectacular fireworks
AP-APTN-0012: US WA Officers Shot Must credit KomoNews.com; No access Seattle market; No use by US broadcast networks; No re-sale, re-use or archive 4246998
Man killed, officers hit in Seattle-area shooting
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.