ETV Bharat / sports

రోహిత్​కు విశ్రాంతి.. బుమ్రా, ధావన్ పునరాగమనం - Bumrah

జనవరిలో ప్రారంభమయ్యే శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్​లకు జట్టును ప్రకటించింది టీమిండియా సెలక్షన్ కమిటీ. లంకతో టీ20లకు రోహిత్​కు విశ్రాంతినివ్వగా బుమ్రా, శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి వచ్చారు.

Bumrah
మ్యాచ్
author img

By

Published : Dec 23, 2019, 4:58 PM IST

Updated : Dec 23, 2019, 7:00 PM IST

జనవరిలో ప్రారంభమయ్యే శ్రీలంక, ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సిరీస్​లకు టీమిండియా స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా, శిఖర్ ధావన్ చోటు దక్కించుకున్నారు. వెన్నుగాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా తాజాగా జట్టులోకి వచ్చాడు. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్​కు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు మహ్మద్ షమీకి విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు.

"శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్​లకు బుమ్రాతో పాటు ధావన్​ను ఎంపిక చేశాం. రోహిత్ శర్మ, మహ్మద్ షమీలకు లంకతో జరిగే టీ20 సిరీస్​కు విశ్రాంతినిచ్చాం. ఈ సిరీస్​లో బ్యాకప్ ఓపెనర్​గా సంజు శాంసన్​కు చోటు కల్పించాం."
-ఎమ్మెస్కే ప్రసాద్, చీఫ్ సెలక్టర్

జనవరి 5నుంచి శ్రీలంకతో మూడు టీ20లు ఆడనుంది టీమిండియా. జనవరి 14న ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.

శ్రీలంకతో టీ20 సిరీస్​కు జట్టు

విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, శివం దూబే, చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, మనీష్ పాండే, వాషింగ్టన్ సుందర్, సంజు శాంసన్

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్​కు జట్టు

విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషభ్ పంత్ (కీపర్), కేదార్ జాదవ్, శివం దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా

ఇవీ చూడండి.. మిస్టర్ కూల్ క్రికెట్ ప్రస్థానానికి 15 ఏళ్లు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++QUALITY AS INCOMING++
KK PRODUCTIONS - AP CLIENTS ONLY
New Delhi - 23 December 2019
++NIGHT SHOTS++
++16:9++
1. Fire brigade and firefighters
2. Various of fire damage
3. SOUNDBITE (Hindi) Ajay Sharma, fire official:
"The possible reason for the fire could be the short circuit in the cloth shop below. There was a shorted wire found in the shop and also one in the staircase."
KK PRODUCTIONS - AP CLIENTS ONLY
New Delhi - 23 December 2019
++NIGHT SHOTS++
++4:3++
4. Various of fire and smoke
KK PRODUCTIONS - AP CLIENTS ONLY
New Delhi - 23 December 2019
++NIGHT SHOTS++
++16:9++
5. SOUNDBITE (Hindi) Durganand Thakur, local resident:
"The fire was here, below it was the cloth shop, that's where the fire took place. It happened about 12:30 a.m. (local time)."
6. Hospital exterior
7. Pan down from the burned building to people gathered below ++DAYTIME++
STORYLINE:
A fire at a warehouse in India's capital on Monday killed nine people and injured three others, an official said.
The fire broke out early in the morning in New Delhi's Kirari area.
Its cause was not immediately known, but fire official Ajay Sharma said it could have been caused by a short circuit.
The injured were admitted to the nearby Sanjay Gandhi Memorial Hospital, officials said.
It was the second major fire in New Delhi this month.
On December 8, a fire believed to be caused by an electrical short circuit engulfed a building in the capital, killing at least 43 people.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 23, 2019, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.