ETV Bharat / jagte-raho

మనస్తాపంతో వివాహిత, యువకుడు ఆత్మహత్యాయత్నం - illegal affair accusation let to suicide

కొంతమంది దుష్ప్రచారం చేయటంతో మనస్తాపం చెందిన వివాహిత, యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.

illegal affair accusation let to suicide
అక్రమ సంబంధం అంటగట్టారని ఆత్మహత్యకు పాల్పడ్డారు
author img

By

Published : Jan 24, 2020, 4:54 PM IST

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగుబంద గ్రామంలోని ఆలయంలో వివాహిత, యువకుడు ఆత్మహత్యాయత్నం చేశారు. ఆంజనేయస్వామి ఆలయంలో పురుగుల మందు తాగి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పరిస్థితి విషమంగా ఉండటంతో రాజానగరంలోని ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు.

వీరిద్దరూ కలిసి భజన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పలువురు వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని ప్రచారం చేయటంతో మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశారని స్థానికులంటున్నారు.

ఇవీ చదవండి...భార్య గొంతు కోసి చంపిన భర్త.. కుటుంబ కలహాలే కారణమా..?

Intro:
AP_RJY_86_23_Janta_Athmmahatya_AV_AP10023

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగుబంద గ్రామానికి చెందిన అవివాహితుడు 25 ఏళ్ల వెంకటేష్ అదే గ్రామానికి చెందిన వివాహిత బుధవారం ఉదయం ఆంజనేయ స్వామి ఆలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు గుర్తించి వారిని రాజానగరం సమీపంలో కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం చేర్పించారు. వీరు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నాయని వైద్య వర్గాలు తెలిపారు. వీరు కొంత మంది బయట భక్తి భజన కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు.వీరు ఇద్దరిని కొంతమంది వ్యక్తులు అక్రమసంబంధం గా ప్రచారం చేశారని తమకు ఎటువంటి సంబంధం లేకపోయినా దాంతో సమాజంలో తలెత్తే లేని పరిస్థితిని కల్పించారని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని అక్కడ ఉండే స్థానికులు తెలిపారు.Body:AP_RJY_86_23_Janta_Athmmahatya_AV_AP10023Conclusion:AP_RJY_86_23_Janta_Athmmahatya_AV_AP10023

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.