ETV Bharat / city

'మాకు మరణమే శరణ్యం'... రాష్ట్రపతికి రైతుల లేఖలు

author img

By

Published : Jan 2, 2020, 5:21 PM IST

అమరావతి కోసం రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. అమరాతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమకు కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ... తుళ్లూరు, మందడం రైతులు రాష్ట్రపతి, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు లేఖలు రాశారు.

amaravathi farmers write letters to president of india for permission to their mercy killing
కారుణ్య మరణానికి అనుమతి కోరిన అమరావతి రైతులు

రాజధాని విషయంలో మోసపోయిన తమకు మరణమే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందడం మహాధర్నాలో పాల్గొన్న మహిళా రైతులు... రాష్ట్రపతికి లేఖలు రాశారు. కారుణ్య మరణాలకు అవకాశం కల్పించాలంటూ అభ్యర్థించారు. తాము ఇలా కారుణ్య మరణాలకు దరఖాస్తు చేసుకునే దుస్థితి రావటం కంటే మరో దౌర్భాగ్యం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

కారుణ్య మరణానికి అనుమతి కోరిన అమరావతి రైతులు

రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో రాజధాని రైతులు వినూత్న నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా తుళ్లూరు రైతులు తమకు కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలంటూ.. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను ఉత్తరాల ద్వారా అభ్యర్థించారు. తమ భూములు రాజధానికి అప్పగించామని... మూడు రాజధానుల ప్రతిపాదనతో తమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి..

అమరావతి మలిదశ ఉద్యమం: సకలజనుల సమ్మెకు సన్నద్ధం

AP_GNT_03_02_Capital_Farmers_Letter_Agitation_Mac_P2C_3067949 Reporter : P.Surya Rao Camera : Kesav NOTE : FEED From 3G KIT ( ) రాజధాని రైతుల ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెంచే లక్ష్యంతో వినూత్న నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా తుళ్లూరు రైతులు తమకు కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హై కోర్టు న్యాయమూర్తులకు ఉత్తరాల ద్వారా అభ్యర్దించారు. తమ భూములు రాజధానికి అప్పగించామని.. తీరా మూడు రాజధానుల ప్రతిపాదనతో తమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుళ్లూరులో తాజా పరిస్థితిని మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు.... Mac ptoc...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.