ETV Bharat / bharat

'జైలుకు వెళ్లకపోతే.. రాజకీయ నాయకుడివి ఎలా అవుతావు' - బంగాల్​ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ వ్యాఖ్యలు

బంగాల్​ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. జైలుకు వెళ్లకపోతే అసలు రాజకీయ నాయకులే కాదని.. అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రతి ఒక్కరు జైలుకు వెళ్లడానికి ప్రయత్నించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Unless you visit jail, you cannot be a leader: Bengal BJP chief tells partymen
'జైలుకు వెళ్లకపోతే.. రాజకీయ నాయకుడివి ఎలా అవుతావు'
author img

By

Published : Jan 30, 2020, 9:18 PM IST

Updated : Feb 28, 2020, 2:09 PM IST

బంగాల్​లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్​ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలుకు వెళ్లకపోతే అసలైన మంచి రాజకీయ నేతలు కాలేరని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అధికార తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీని (టీఎంసీ) చురుకుగా ఎదిరించాలని తెలిపారు. ఇంట్లో కూర్చోవడం సరైన నాయకుడి లక్షణం కాదంటూ సరికొత్త నిర్వచనం చెప్పారు.

'కేవలం ఇంట్లో కూర్చుంటే మంచి రాజకీయ నాయకులైపోతామని అనుకోకండి.. మీరందరూ పని చేయాలి. చురుగ్గా ఉండాలి. అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలి. అప్పుడే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్​ చేస్తారు. తృణమూల్ కాంగ్రెస్​ గూండాలు మిమ్మల్ని బెదిరిస్తే భయపడకండి. మీరు జైలుకు వెళ్లనంత వరకు మీరు మంచి నాయకుడు అనిపించుకోరు.'

-దిలీప్​ ఘోష్​, బంగాల్​ భాజపా అధ్యక్షుడు

మాటలు జాగ్రత్త..

బంగాల్​ మంత్రి​ సోవందేవ్​​ ఛటోపాధ్యాయ్​ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.

"దిలీప్​ ఘోష్​ మాటలు ఆయన వ్యక్తిత్వంతోపాటు ఆయన పార్టీ(భాజపా) భావజాలాన్ని ప్రతిబింబిస్తాయి. కానీ, ఆయనకు నేనొక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఆయన వ్యాఖ్యలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహిస్తే మంచిది."

- సోవందేవ్​ ఛటోపాధ్యాయ్​, బంగాల్ మంత్రి

ఎప్పుడూ ఇంతే...

దిలీప్​ ఘోష్​ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో ఎప్పుడూ ముందుంటారు. 'భాజపా పాలిత రాష్ట్రాల్లో సీసీఏ వ్యతిరేక నిరసనకారులను కుక్కల్లా కాల్చేస్తాం' అని ఇటీవల ప్రకటించి తీవ్ర దుమారం రేపారు.

ఇదీ చదవండి:60 ఏళ్ల వయసులో బైక్​పై భారత్​​ యాత్ర- కారణం అద్భుతం!

ZCZC
PRI ESPL LGL NAT
.KOCHI LGM4
KL-HC-LAND
NOC for constructions in govt-assigned land must: Kerala HC
Kochi, Jan 30 (PTI) The Kerala High Court on Thursday
ruled that no-object certificates (NOCs) from village officers
are mandatory for carrying out constructions in government-
assigned land.
Justice A M Muhamed Mustaque gave the order on a plea
challenging a government order making NOC from a village
officer compulsory only in eight villages in Idukki district.
The court observed that limiting restrictions to a few
villages in one district alone is discriminatory and ruled
that for every construction in government-assigned land, land
owners must obtain the NOC from the village authorities. PTI
COR TGB
NVG
NVG
01301650
NNNN
Last Updated : Feb 28, 2020, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.