thumbnail

By

Published : Jan 8, 2020, 12:40 PM IST

ETV Bharat / Videos

'ఆ నెలరోజుల పాటు జిమ్​లోనే పడుకోవడం-లేవడం'

'ఆలీతో సరదాగా' టాక్ షోకు హాజరైన హీరోయిన్ అంజలి.. తన తర్వాతి ప్రాజెక్టుల గురించి చెప్పింది. ఈమె నటించిన 'నిశ్శబ్దం' విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో పోలీస్ అధికారిగా కనిపించనుందీ భామ. ఈ పాత్ర కోసం దాదాపు రెండు నెలల పాటు జిమ్​లో తెగ కష్టపడ్డానంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.