గాడ్జిల్లా మే 31న మరోసారి గర్జించనుంది
🎬 Watch Now: Feature Video
'గాడ్జిల్లా... కింగ్ ఆఫ్ మాన్స్టర్' చిత్రం ప్రీమియర్ షో అమెరికాలోని లాస్ఏంజెల్స్లో జరిగింది. గాడ్జిల్లా సిరీస్లో ఈ చిత్రం 35వది. మైఖేల్ డోగెర్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.