ఆస్ట్రేలియా దుకాణాల్లో 'ట్రంప్​' దొంగతనాలు! - Australia

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 6, 2019, 8:57 AM IST

Updated : May 6, 2019, 9:35 AM IST

ఆస్ట్రేలియా క్వీన్స్​​లాండ్​ రాష్ట్రాంలో ఓ దొంగ వినూత్న ఆలోచన చేశాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మాస్క్​ ధరించి వరుస చోరీలకు పాల్పడ్డాడు. పలు దుకాణాల్లో దొంగతనాలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. క్వీన్స్​లాండ్​ రాజధాని బ్రిస్బేన్​, స్ట్రాత్​పైన్​ నగరాల్లోని దుకాణాల్లోకి చొరబడి చేతికి అందినకాడికి దోచుకుని పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Last Updated : May 6, 2019, 9:35 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.