thumbnail

By

Published : Oct 17, 2019, 10:59 AM IST

ETV Bharat / Videos

'ఎమోజీ'లతో యువరాణుల సందడి!

బ్రిటన్​ యువరాణులు మేఘన్​ మార్కెల్​, మిడిల్​టన్​ కేట్​ల చిత్రాలతో ఎమోజీలు రూపొందించింది అమెరికాకు చెందిన ఓ సంస్థ. 'కేట్​మోజీ', 'మేఘన్​మోజీ'ల పేరుతో రెండు యాప్​లను రూపొందించింది. ఇందులో యువరాణులకు సంబంధించిన ఎమోజీ స్టిక్కర్లు, యానిమేషన్లు వంటివి ఉన్నాయి. ఇవి యాప్​స్టోర్​, గూగుల్​ ప్లేస్టోర్​లో అందుబాటులో ఉంచింది సంస్థ. యాప్​ ఖరీదు 1.99 డాలర్లు(రూ.142) యువరాణులతో పాటు యువరాజులు జార్జ్​, చార్లొట్టే, హ్యారీ, లూయీస్​ల ఎమోజీలు కూడా యాప్​లో ఉన్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.