Viral: ధూమ్​ సినిమాను తలపించేలా చోరీ - మధ్యప్రదేశ్​ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 14, 2021, 2:21 PM IST

ఎవరైనా ఇళ్లలో దొంగతనం చేస్తారు. మరీ తెగిస్తే వాహనాలు ఆపినప్పుడు అందులో వస్తువులు మాయం చేస్తారు. కానీ వాహనం వేగంగా కదులుతుండగానే.. చోరీ అంటే..అబ్బో దొంగతనాలు చేయటంలో ముదుర్లనే చెప్పాలి. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్​లోని షాజపుర్ జిల్లాలో జరిగింది. బెర్చా పోలీసు స్టేషన్​ పరిధిలో వస్తువులతో వేగంగా వెళ్తున్న వాహనం పైకి ఓ వ్యక్తి బైక్​ సహాయంతో దొంగతనం చేయడానికి ఎక్కుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోగా.. స్థానిక పోలీసులు స్వతహాగానే దర్యాప్తు చేపట్టారు..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.