మంచి మనసు చాటుకున్న సింధియా - jyotiraditya scindia save a person in bhopal
🎬 Watch Now: Feature Video

భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియా తన మంచి మనసును చాటుకున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ప్రయాణిస్తుండగా, ఆయన కాన్వాయ్‌లోని ఓ పోలీసు కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు వాహనం నుంచి కింద పడిపోయారు. ఈ సమయంలో వాహనం దిగి వచ్చిన సింధియా తన
చేతి రుమాలును అడ్డుపెట్టి కానిస్టేబుల్‌కు రక్త స్రావం కాకుండా సాయం చేశారు. అనంతరం ఆ కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు.
Last Updated : Mar 20, 2021, 3:03 PM IST