కట్టలు తెంచుకున్న చెరువు.. ఇళ్లను ముంచెత్తింది! - Lake broke down in Bannerughatta road bangalore

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 24, 2019, 6:31 PM IST

కర్ణాటక బెంగళూరులో బన్నేరుఘట్ట రోడ్డు సమీపంలో హులిమావ్ చెరువు ఆనకట్ట తెగి.. నీరు ఏరులై పారుతోంది. 3 కిలోమీటర్ల మేర నివాస ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వేలాది ఇళ్లలోకి నీరు ప్రవేశిస్తోంది. ప్రజలను కాపాడేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.