మరో రెండు భారీ అక్రమ భవనాలు కూల్చివేత - undefined

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 12, 2020, 12:58 PM IST

Updated : Jan 12, 2020, 11:27 PM IST

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేరళలో భారీస్థాయి అక్రమ నిర్మాణాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించి కొచ్చిలోని మరదు ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టిన నాలుగు భారీ భవనాలను ఇంప్లోజన్​ పద్దతి ద్వారా నేలమట్టం చేయడానికి నిశ్చయించింది. ఒక్క రోజులోనే రెండు భవంతులను కూల్చి వేసింది. సెకన్ల వ్యవధిలోనే భారీ భవనాలు నేలమట్టమయ్యాయి.
Last Updated : Jan 12, 2020, 11:27 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.