యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో భాజపా, బీజేవైఎం కార్యకర్తలు తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు నిర్వహించారు. మున్సిపాలిటీ భవనం, తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.
- ఇదీ చూడండి : బోటు ప్రమాద ఘటనపై కేసు నమోదు