ETV Bharat / state

'విలీనం చేసేంతవరకు విధుల్లో చేరేది లేదు' - yadadri rtc workers protest

యాదాద్రి బస్​ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

యాదాద్రిలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన
author img

By

Published : Nov 10, 2019, 5:51 PM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు విధుల్లో చేరే ప్రసక్తి లేదని యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి బస్​ డిపో ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి.. దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

యాదాద్రిలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన

ఇదీ చూడండి : 'కాంగ్రెస్​ నాయకులనే టార్గెట్​ చేస్తున్నారు'

Intro:Tg_nlg_187_10_rtc_nirasanalu_av_TS10134
యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట.
రిపోర్టర్..చంద్రశేఖర్. ఆలేరు సెగ్మెంట్..9177863630..

వాయిస్.....

*యాదాద్రి*
*37 వ రోజుకి చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె*
*యాదాద్రిలో ర్యాలి
నిర్వహించి, కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఆర్టీసీ కార్మికులు*

*యాదగిరిగుట్ట డిపో వద్ద ఆందోళన చేపట్టిన కార్మికులు, అఖిలపక్ష నాయకులు.
*నిరసనలతో హోరెత్తిన యాదగిరిగుట్ట*

*ప్రభుత్వం మొండిగా వెళ్తుంట్లుగానే ఆర్టీసీ కార్మికులు అదే పంథాను అనుసరిస్తున్నారు*
*ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలని ప్రభుత్వాన్నికి వ్యతిరేకంగా నినాదాలు*

*సమస్యలు పరిష్కరించే వరకు విధుల్లోకి చేరేది లేదంటున్న ఆర్టీసీ కార్మికులు*

Body:Tg_nlg_187_10_rtc_nirasanalu_av_TS10134Conclusion:Tg_nlg_187_10_rtc_nirasanalu_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.