ETV Bharat / state

ఘనంగా ప్రజాభారతి పురస్కారాల అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజాభారతి తెలంగాణ రాష్ట్రస్థాయి పురస్కారాలు అందించారు.

ఘనంగా ప్రజాభారతి పురస్కారాల అందజేత
author img

By

Published : Sep 15, 2019, 3:12 PM IST

ప్రజాభారతి సాహిత్య సాంస్కృతిక సామాజిక సంస్థ ఐదో వార్షికోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు కేంద్రంలో రాష్ట్రస్థాయి పురస్కారాలు అందించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్​ నందినీ సిద్ధారెడ్డి హాజరయ్యారు. విద్యారంగంలో నల్గొండ జిల్లాకు చెందిన భాగ్యలక్ష్మికి, సామాజిక సేవారంగంలో భువనగిరికి చెందిన జయశ్రీకి, సాహిత్య సేవారంగంలో పోరెడ్డి రంగయ్యకు పురస్కారాలు అందజేశారు.

ఘనంగా ప్రజాభారతి పురస్కారాల అందజేత

ఇదీ చదవండిః యురేనియం నిక్షేపాలున్నా... అనుమతివ్వం: కేటీఆర్

Intro:Contributor Anil Center Tungaturthi Dist Surypet. యాదాద్రి భువనగి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కెంద్రంలో ప్రజాభారతి సాహిత్య సాంస్కృతిక సామాజిక సంస్థ ఐదవ వార్షికోత్సవం సందర్బంగా తెలంగాణ రాణించిన ప్రముఖుల కు ప్రజాభారతి తెలంగాణ రాష్ట్ర స్థాయి పురస్కారంలు అందించారు . ఈ కార్యక్రమానికి తెలంగాణ సాహిత్య అకాడమీ అద్యక్షురాలు నందిని సిద్దారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ముఖ్య అతిథులను ప్రజాభారతి సంస్థ వారు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. డా: దాశరథి సాహిత్య పురస్కారం ను అందుకున్న అభినవ పోతన డా: కూరెళ్ళ విఠళాచార్య గారినకి ఆభినందన సత్కారం అందించారు. అదేవిదంగా తెలంగాణ లో ని ప్రముఖులు డా: లింగంపల్లి రాంచంద్రయ్య కు ప్రజాభారతి జీవన సాఫల్య పురస్కారం. డా: నలిమెల భాస్కర్ కరీంనగర్, కందుకూరి శ్రీరాములు హైద్రాబాద్, ఎన్ హరిగోపాల్ ఆలేరు , యాకూబ్ హైద్రాబాద్, పెద్దింటి అశోక్ కుమార్ సిరిసిల్లా , పెద్దిరెడ్డి గణేష్ సూర్యాపేట , విద్యారంగంలో డా:గంజి భాగ్యలక్ష్మి నల్లగొండ సామాజిక సేవారంగంలో డా:జయశ్రీ భువనగిరి, సాహిత్య సేవారంగంలో పోరెడ్డి రంగయ్య ఆలేరు ను

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.