ETV Bharat / state

ఎమ్మెల్యే దాతృత్వం... కరోనా బాధితులకు నిత్యావసరాలు పంపిణీ - gadari kishore help

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు మండలం రాపాకలో కరోనా బాధితులకు నిత్యావసరాలు అందించారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్​ తన వంతుగా 50 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీచేశారు.

mla gadari kishor distributed groceries to corona patient

author img

By

Published : Sep 9, 2020, 9:54 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలం (డి) రాపాకలో కరోనా బారిన పడిన 50 కుటుంబాలకు ఎమ్మెల్యే గాదరి కిశోర్​ నిత్యావసరాలు పంపిణీ చేశారు. గ్రామంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం వల్ల ఈ నెల 4 న సందర్శించారు. గ్రామస్థులను, బాధితులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తన వంతు సాయంగా నిత్యావసర సరుకులు, గుడ్లు, పండ్లు పంపించగా... వైస్ ఎంపీపీ దైద పురుషోత్తం రెడ్డి గ్రామంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్​ కన్నా వీరస్వామి, సింగిల్ విండో డైరెక్టర్ సంగు సు‌రేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను నియమించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.