యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పండుగ రోజు సైతం ప్రచారాలు నిర్వహిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. మోత్కూరు, పోతాయిగడ్డ, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, శ్రీకాంత్ చారి చౌరస్తా, కాశవారిగూడెం, కొండగడపలో రోడ్‌షో నిర్వహించారు.
ఇవీ చూడండి: సిరిసిల్లలో నేను చేయాల్సిన పని ఇదే: కేటీఆర్