మున్సిపల్ ఎన్నికల్లో ఆలేరు, యాదగిరిగుట్టలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆలేరు నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆలేరుకు నీరందించడానికి తపస్సుపల్లి, ధర్మారం, దేవాదుల ద్వారా వచ్చే నీటి కోసం అధికారులతో చర్చించానని కోమటిరెడ్డి తెలిపారు.
- ఇదీ చూడండి : ఇక పంచాయతీల్లోనే పెళ్లి రిజిస్ట్రేషన్లు