ETV Bharat / state

పీహెచ్​సీ సెంటర్​లకు భాజపా మండలాధ్యక్షుడి సాయం - ఆత్మకూరు భాజపా మండల అధ్యక్షుడు పీహెచ్​సీ సెంటర్లకు 50 వేల సాయం

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు భాజపా మండల అధ్యక్షుడు పీహెచ్​సీ సెంటర్లకు 50 వేల రూపాయల మాత్రలు, శానిటైజర్లను అందజేశారు.

bjp mandal president helped to phc centers
పీహెచ్​సీ సెంటర్​లకు భాజపా మండలాధ్యక్షుడి సాయం
author img

By

Published : May 17, 2021, 5:50 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు భాజపా మండల అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి సేవా సంఘటన్​లో భాగంగా తనవంతు సాయం చేశారు. మండల కేంద్రంలోని పీహెచ్​సీ సెంటర్​లో మల్టీ విటమిన్ మాత్రలు, శానిటైజర్​లు, మాస్కులు, వైద్యులకు గ్లౌజుల కొరత ఉందని తెలుసుకున్న మల్లారెడ్డి వెంటనే స్పందించి 50 వేల రూపాయల విలువగల సామాగ్రిని అందజేశారు.

ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు తుమ్మల మురళీధర్ రెడ్డి, గజరాజు కాశీనాథ్, నాతి బిక్షపతి గౌడ్, దయ్యాల కుమారస్వామి, సత్తిరెడ్డి, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి; రెండో విడతలోనూ గర్భిణులపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.