ETV Bharat / state

వడగండ్ల వానతో రైతున్న కంట కన్నీరు - VAANA

ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షంతో నాశనమైపోతోంది. కోతకు వచ్చిన వరి ఈదురు గాలులతో నేలకొరిగింది. ఓ వైపు పొలంలనే గింజలు రాలిపోగా, మరోవైపు కల్లంలో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వడగండ్ల వానతో రైతున్న కంట కన్నీరు
author img

By

Published : Apr 22, 2019, 4:36 PM IST

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వడగండ్ల వానలకు వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో వందల ఎకరాల్లో కోతకు వచ్చిన వరి పైరు నేలకొరిగింది. ఈదురు గాలులకు వరి కంకులకు ఉన్న గింజలు నేలరాలాయి. పంట కోసి కల్లంలో ఆరబెట్టిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా శ్రమించి తడిసిన ధాన్యాన్ని ఆరబెడితే రాత్రి మళ్లీ వర్షం కురిసి తడిసి పోతోందని వాపోయారు. ధాన్యపు రాశులపై టార్పాలిన్ కవర్లను కప్పి తడవకుండా చర్యలు తీసుకున్నప్పటికీ... విపరీతమైన గాలులకు ఆ కవర్లు ఎగిరి పోతున్నాయని తెలిపారు.

తడిసిన ధాన్యానికి మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోవాల్సి వస్తున్నదని రైతులు చెబుతున్నారు. అకాల వర్షంతో కౌలు రైతుల పరిస్థితి మరింత దీనంగా మారింది. భూమి యజమానికి చెల్లించవలసిన కౌలుతో పాటు పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా నష్టపోవాల్సి వస్తోందని బాధపడుతూ తెలిపారు.

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని సరైన మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

వడగండ్ల వానతో రైతున్న కంట కన్నీరు

ఇవీ చదవండి: విషాద 'లంక'లో క్షణక్షణం.. భయం భయం

Intro:tg_mbnr_05_22_swachabharath_avagahana_av_c15 నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో కల్వకుర్తి ఉర్కొండ మండలాలకు చెందిన గ్రామ కార్యదర్శులకు స్వచ్ఛభారత్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు నాగర్ కర్నూల్ జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా సమన్వయకర్త శరత్ బాబు ఉ అవగాహన కల్పించారు

Body:నాగర్ కర్నూల్ జిల్లా అన్ని మండలాలకు చెందిన గ్రామ కార్యదర్శులు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునే విధంగా ప్రోత్సహించాలని ప్రతి గ్రామం స్వచ్ఛ గ్రామంగా పేరు పొందాలని మండల కేంద్రం కి జిల్లాకు స్వచ్ఛ గ్రామీణ పురస్కార్ అవార్డును అందుకునే విధంగా నూతన గ్రామ కార్యదర్శులు గతంలో పనిచేసిన కార్యదర్శులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ద్వారా కలిగే లాభాలను ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో పోల్చి చూడాలని ఇతర ఇతర నగరాలకు జిల్లాలకు చెందిన వారితో చి వివరించి గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియజెప్పాలని ఈ సందర్భంగా ఆయన కోరారు

Conclusion:వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా కలిగే లాభాలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు గ్రామ కార్యదర్శులు ప్రతి గ్రామంలో స్వచ్ఛ గ్రహి అనే వి తిని నియమించి అతని ద్వారా గ్రామంలోని ఇంటింటికి తిరిగి మరుగుదొడ్ల ప్రాముఖ్యతను తెలియజేయాలని కార్యదర్శులకు సూచించారు ఒక గ్రామం పూర్తి స్థాయిలో లో మరుగుదొడ్లు నిర్మించుకుంటే ఆ గ్రామానికి స్వచ్ఛ గ్రామమని పేరు వస్తుందని ఆయన వివరించార_
Namani Harish
mojokit no : 891
kalwakurthy
cell no : 9985486481
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.