ETV Bharat / state

పరకాలలో భారీ వర్షం

వానలు లేక ఎండిపోతున్న పంటలకు జీవం వచ్చింది. వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాలలో భారీ వర్షం కురిసింది. వర్షపునీటితో రోడ్లు నిండిపోయాయి.  పంటలు ఎండుతున్న దశలో వాన కురవడం వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వర్షం
author img

By

Published : Jul 18, 2019, 10:20 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజలు వాన ముఖం చాటేయడం వల్ల పత్తి, మొక్కజొన్న మొక్కలు ఎండిపోయాయి. ఈ వర్షం కోన ఊపిరితో ఉన్న పంటలకు జీవం పోసింది. దిగులుగా ఉన్న రైతు ముఖల్లో వానతో ఆనందం వెల్లువిరిసింది.

పరకాలలో భారీ వర్షం
ఇవీ చూడండి: ' రైతులు అప్పులు చేసే పరిస్థితే ఉండొద్దు'

Intro:tg_wgl_43_18_bhari_varsham_av_Ts10074
cantributer kranthi parakala
వరంగల్ రూరల్ జిల్లా పరకాల లో వరి నారు ఎండిపోతున్న క్రమంలో పత్తి మొక్కలు మొలక పేరగా లేక వర్షాలకు ముఖం వార్చి ఎండిపోతున్న దశలో వరుడు కరుణించి భారీ వర్షం పరకాలలో నమోదయింది ఈ వర్షానికి రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా సాధారణ ప్రజానీకం ఆనంద హేల లో తడిసి ముద్దవుతున్నాడు రోడ్ల మీద దారలు నీటితో తడవగా రైతు ఆనందం లో మునుగు తున్నాడు

Body:tg_wgl_43_18_bhari_varsham_av_c4

Conclusion:tg_wgl_43_18_bhari_varsham_av_c4

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.