వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల పరిధిలో కొండూరు, గన్నారం గ్రామాల్లో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై సరకులను, విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు.
నిరుపేదలను తమ వంతు బాధ్యతగా ఆదుకోవాలని కోరారు. కష్టకాలంలో అన్ని రకాలుగా ఆదుకుంటూ సాయం చేయాలన్నారు.
ఇదీ చూడండి: బతుకమ్మ చీరల ఉత్పత్తి షురూ..మంత్రి కేటీఆర్ హర్షం..