ETV Bharat / state

హరిత వరంగల్​గా మారుద్దాం: కలెక్టర్

ఈ ఏడాది వరంగల్​ గ్రామీణ జిల్లా వ్యాప్తంగా 2కోట్ల 20లక్షల మొక్కలను నాటాలనే ధ్యేయంతో కలెక్టర్ హరిత హన్మకొండలో అధికారులతో సమావేశం నిర్వహించారు.

హరిత వరంగల్​గా మారుద్దాం: కలెక్టర్
author img

By

Published : Jun 29, 2019, 4:12 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా వ్యాప్తంగా 2 కోట్ల 20 లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ హరిత పేర్కొన్నారు. తెలంగాణ హరితహారంపై హన్మకొండలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి నర్సంపేట, పరకాల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ ఏడాది ఎక్కువ మొక్కలను నాటి వరంగల్ గ్రామీణ జిల్లాను పచ్చగా మారుస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. హరితహారంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

హరిత వరంగల్​గా మారుద్దాం: కలెక్టర్

ఇవీచూడండి: తప్పు ఎవరిది? తప్పించుకుంటున్నది ఎవరు?

Intro:Tg_wgl_02_29_collecter_haritha_haram_ab_c5

Body:వరంగల్ గ్రామీణ జిల్లా వ్యాప్తంగా 2 కోట్ల 20 లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత పేర్కొన్నారు. తెలంగాణ హరితహారం పై హన్మకొండలోని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి నర్సంపేట, పరకాల ఎమ్మెల్యేలు హాజరైనారు. ఈ ఏడాది ఎక్కువ మొక్కలను నాటి వరంగల్ గ్రామీణ జిల్లాను పచ్చగా మారుస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కలను నాటాడమే కాకుండా వాటిని రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. హరితహారం పై గ్రామాల వారిగా అవగాహన కల్పిస్తామని చెప్పారు......బైట్
హరిత, వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్.

Conclusion:collecter haritha haram
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.