ETV Bharat / state

వరంగల్ గ్రామీణ, మహబూబాబాద్​ జిల్లాల్లో వడగండ్ల వాన

author img

By

Published : Apr 11, 2020, 8:54 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా, మహబూబాబాద్ జిల్లాల్లో వడగండ్ల వర్షం కురిసింది. పలు గ్రామాల్లో ఒక్కసారిగా గాలివీస్తూ.. వడగండ్ల వాన పడింది.

వరంగల్ గ్రామీణ, మహబూబాబాద్​ జిల్లాల్లో వడగండ్ల వాన
వరంగల్ గ్రామీణ, మహబూబాబాద్​ జిల్లాల్లో వడగండ్ల వాన

వరంగల్ గ్రామీణ జిల్లా, మహబూబాబాద్ జిల్లాల్లో వడగండ్ల వర్షం కురిసింది. వరంగల్ గ్రామీణ జిల్లాలోని నర్సంపేట, దుగ్గొండి మండలాలలోని పలు గ్రామాల్లో ఒక్కసారిగా గాలివీస్తూ.. వడగండ్ల వాన పడింది. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలోని పలు గ్రామాల్లో సైతం రాళ్లవర్షం కురిసింది.

ఇదీ చూడండి: టీ కొవిడ్- 19 యాప్​ను ఆవిష్కరించిన కేటీఆర్

Last Updated : Apr 11, 2020, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.