ETV Bharat / state

'ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం'

వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం తక్కెళ్ళపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వరంగల్​ ఈస్ట్​జోన్ డీసీపీ నాగరాజు, పరకాల ఏసీపీ శ్రీనివాస్ ప్రారంభించారు.

Cc cameras opened in warargal
సీసీ కెమెరాల ప్రారంభం
author img

By

Published : Dec 3, 2019, 11:44 PM IST

ఒక్కో సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని వరంగల్​ ఈస్ట్​జోన్ డీసీపీ నాగరాజు, పరకాల ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం తక్కెళ్ళపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. అమ్మాయిలు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారాన్ని అపరిచిత వ్యక్తులకు తెలపరాదని ఏదైనా సమస్య ఉంటే 100కి డయల్ చేయాలని సూచించారు. నేర నియంత్రణలో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

తక్కెళ్లపాడులో సీసీ కెమెరాల ప్రారంభం

ఇదీ చూడండి: తలను గోడకు బాదుకొని... టీచరే కొట్టిందని చెప్పింది

TG_WGL_45_03_CC_CEMARA_OPENING_AVB_TS10074 Cantributer kranthi parakala అమ్మాయిలు సామాజిక మాధ్యమాల్లో తమ వ్యక్తిగత సమాచారాన్ని అపరిచిత వ్యక్తులకు తెలపరాదని ఏదైనా సమస్య ఉంటే వెంటనే 100 కి డయల్ చేయాలని సూచించారు వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి నాగరాజు వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారువరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి నాగరాజు మరియు పరకాల ఎస్ సి పి శ్రీనివాస్ .ఈ సందర్భంగా డిసిపి నాగరాజు మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది సిబ్బంది తో సమానం అని, నేర నియంత్రణ లో సిసి కెమెరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని ,ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు .సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలు చేస్తే దొరికిపోతామని భయం  ఉంటుందని అన్నారు. మహిళలు ఏదైనా సమస్య ఉంటే వెంటనే వందకి డయల్ చేయాలని, డయల్ చేసిన వెంటనే పోలీసులు స్పందించి అక్కడికి చేరుకుంటారని, ఆపదలో ఉన్న ప్రతి ఒక్క మహిళ హండ్రెడ్ వినియోగించుకోవాలని సూచించారు. బైట్ నాగరాజు (వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.