సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయం నుంచి అభయాంజనేయ స్వామి దేవాలయం వరకు ఈ శోభాయాత్రను నిర్వహించారు. కులమతాలకు అతీతంగా ప్రజలు ఈ యాత్రలో పాల్గొన్నారు. సమితి సభ్యులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఎవరికి ఎటువంటి హాని కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: ఒక్కసారి తాగితే మళ్లీ అడుగుతారు